Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసేది చేపల వ్యాపారం.. కోట్లలో సంపాదన.. ఎలా సాధ్యం?

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (11:34 IST)
Money
చేపల వ్యాపారం చేసే వ్యక్తి కోట్లలో సంపాదించాడు. అంతే సీఐడీ అధికారులకు డౌట్ వచ్చి రంగంలోకి దిగారు. వెంటనే ఆ వ్యాపారి ఇంటిపై దాడి చేశారు. అంతే వారు అనుమానం నిజమైంది. బెంగాల్‌ సీఐడీ సోదాల్లో ఆ వ్యాపారి నుంచి కోటి 40 లక్షల రూపాయలు లభించడం తీవ్ర సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. మాల్దా జిల్లా గజోల్‌ సిటీకి చెందిన జయప్రకాశ్‌ సాహా ఇంట్లో సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులకు నోట్ల కట్టలు దొరికాయి. జయప్రకాశ్‌ ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కౌంటింగ్‌ మెషీన్‌తో నోట్ల కట్టలను సీఐడీ అధికారులు లెక్కిస్తున్నారు. జయప్రకాశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
దీనిపై కూపీ లాపగా.. సీక్రేట్ వ్యాపారం గుట్టు రట్టు అయ్యింది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో జయప్రకాశ్‌ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తునట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ తోనే అతడు కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments