Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు అభిషేక్ బెనర్జీ సంగతి చూడాడండి.. తర్వాత నా గురించి ఆలోచించండి..

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (09:26 IST)
కేంద్ర హో మంత్రి అమిత్ షాకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ రాష్ట్ర శాసనసభకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీజేపీ నేతలు, మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 
 
తాజాగా మమతా బెనర్జీ కేంద్రం హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి మాట్లాడుతూ, తొలుత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పోటీ చేయాలని... ఆ తర్వాత తన గురించి ఆలోచించాలంటూ ఆయనకు సవాల్ విసిరారు. రాత్రింబవళ్లు వారు తన గురించి, తన మేనల్లుడి గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  
 
మమత వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారని... తన మేనల్లుడిని సీఎంను చేసేందుకు యత్నిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సహా ఇతర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాపై దీదీ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల రికార్డులన్నింటినీ ఈసారి టీఎంసీ బద్దలు కొడుతుందని అన్నారు. అత్యధిక ఓట్లు, సీట్లను సాధిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments