Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ చూపిస్తేనే పెళ్లి భోజనం... హతాశులైన అతిథులు

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (12:19 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమ్రొహాలో ఓ వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు కలిపి ఒకేసారి వివాహం జరిపించాలని నిర్ణయించారు. పైగా, అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్టు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అతిథులతో పాటు పెళ్ళికి పిలవని వారు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. అంతమందికీ భోజన ఏర్పాట్లు చేయడంలో వివాహ కుటుంబం విఫలమైంది. పెళ్లికి పిలవని వారు కూడా రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో వారికి ఓ ఆలోచన వచ్చింది. 
 
ఆధార్ చూపిస్తేనే భోజనం ప్లేటు ఇవ్వాలన్న హోటల్ సిబ్బందికి విధించారు. దీంతో ఆధార్ కార్డులు ఉన్నవారు మాత్రం ఆధార్ కార్డు చూపించి భోజనం ప్లేటు తీసుకుని ఫుల్‌గా పెళ్ళి విందు ఆరగించారు. తమ వద్ద ఆధార్ కార్డులు లేనివారు మాత్రం హతాశులయ్యారు. 
 
ఇదేం పద్దతి అంటూ వాపోయారు. పెళ్ళికి పిలిచి భోజనం పెట్టకుండా అవమానిస్తారా? అంటూ వెళ్ళిపోయారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments