Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధరిస్తే బతికిపోయినట్టే.. లేదంటే మూడేళ్ళ జైలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (10:04 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. స్థానిక సంస్థలు, నగరపాలక, పురపాలక సంస్థలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ చర్యల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర పాలక సంస్థ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖానికి మాస్కులు లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే వారికి రూ.5 వేల జరిమానా లేదా మూడేండ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. ఈ నిబంధన సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చింది. 
 
కాగా, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలోన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెల్సిందే. అలాగే, రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించింది. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలతో పాటు భారీగా అపరాధం వసూలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments