Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కా హిందుత్వవాదులం... దాదాగిరి చేస్తే అణిచివేస్తాం : ఉద్ధవ్ ఠాక్రే

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (11:47 IST)
తాము పక్కా హిందుత్వవాదులమని, మరాఠా గడ్డపై దాదాగిరిచేస్తే అణిచివేస్తామని, తమ రౌద్రం చూపిస్తామంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ఎవరైనా హనుమాన్ చాలీసా పఠించాలనుకుంటే పఠించుకోవచ్చన్నారు. అంతేకానీ, హనుమాన్ చాలీసాను అడ్డుంగా చేసుకుని దాదాగిరి చేస్తే మాత్రం సహించే ప్రస్తక్తే లేదని హెచ్చరించారు. దాదాగిరి అణిచివేయాలో తమకు బాగా తెలుసన్నారు. 
 
పైగా, తాము పక్కా హిందుత్వవాదులమని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ గనుక దాదాగిరి చేస్తే తమ భీమ రూపారన్ని మహా రౌద్రాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. గదాధరుడైన హనుమంతుడుగా తమ హిందుత్వ భూమిక చాలా స్ట్రాంగ్‌గా ఉందని పేర్కొన్నారు. 
 
అదేసమయంలో తాము హిందుత్వ వాదాన్ని, భూమికను విడిచిపెట్టినట్టు బీజేపీ పదేపదే అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. హిందుత్వ అంటే కేవలం ధోవతి కట్టుకోవడమేనా? అంటూ ప్రశ్నించారు. హిందుత్వ విషయంలో తమను విమర్శించే వారు ఇంతకు వారు హిందుత్వకు ఏం చేశారో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబంతో కలిసి ఓజీ చూశాను : చిరంజీవి

Pawan Kalyan OG Response: తెలంగాణ, ఆంధ్రలోనూ ఓజీ పరిస్థితి ఏమిటి..

Chiru: 4కే కన్వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న చిరంజీవి కౌబాయ్ మూవీ కొదమసింహం

Ram: సెట్స్ నుండి ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ ఏమంటున్నారంటే...

నాని ప్యారడైజ్‌లో డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహర్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

తర్వాతి కథనం
Show comments