Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (17:35 IST)
తొలిసారి తమిళనాడు సీఎం పీఠం ఎక్కిన ఎంకే స్టాలిన్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ప్రజలతో మమేకం అయ్యేలా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. తాజాగా ఆయన చెన్నైలో ఓ సిటీ బస్సులో ప్రయాణించారు.
 
బస్సులో సీఎంను చూసి ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. నగరంలోని కన్నగి ప్రాంతంలో ఓ వ్యాక్సిన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సీఎం స్టాలిన్ తిరిగి వెళ్లే క్రమంలో తన కాన్వాయ్‌ను ఆపేసి, సిటీ బస్సు ఎక్కారు. బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు.
 
మహిళలకు ఉచిత టికెట్లపై ఆరా తీశారు. వాటివల్ల ప్రయోజనం చేకూరుతోందా? అని అడిగారు. అంతేకాదు, ప్రయాణాల్లో విధిగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. పలువురు ప్రయాణికులకు మాస్కులు లేకపోవడాన్ని గుర్తించిన సీఎం స్టాలిన్, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. ప్రయాణికులు సీఎంతో సెల్ఫీలకు ఉత్సాహం ప్రదర్శించగా... ఆయన వారికి సహకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments