Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్లు బీజేపీకి పట్టంగడుతారు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (13:01 IST)
గుజరాత్‌లో మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరన్‌పురా సబ్‌ జోనల్‌ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం పడుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని.. బీజేపీకి పెట్టని కోటగా మారుస్తారన్న నమ్మకముందన్నారు. రాష్ట్రంలోని బల్దియాకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. మొదటి దశలో గురువారం ఆరు మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతున్నాయి. 
 
అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌, జామ్‌నగర్ ఉన్నాయి. ఆరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 23న ప్రకటించనున్నారు. అలాగే ఈ నెల 28న రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. 81 మునిసిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీల్లో పోలింగ్‌ జరుగనుండగా.. మార్చి 2న ఫలితాలు ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments