Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి : అనుపమ్‌ను నిలదీసిన ఓటర్లు

Webdunia
బుధవారం, 8 మే 2019 (14:31 IST)
సార్వత్రిక ఎన్నికల్లో పలువురు సెలెబ్రిటీలు వివిధ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులోభాగంగా బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచారానికి వెళ్లిన చోటల్లా ఘోర అవమానాలు ఎదురువుతున్నాయి. 
 
రెండు రోజుల క్రితం జనం లేక అనుపమ్‌ సభ రద్దవగా... అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలంటూ ఓ వ్యక్తి బుధవారం ప్రశ్నించాడు. చంఢీగడ్‌ నుంచి అనుపమ్‌ భార్య కిరణ్‌ఖేర్‌ పోటీ చేస్తుండడంతో ఆయన అక్కడ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఓ షాపులోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు అనుపమ్‌. ఐతే.. బీజేపీ ఏం చేసింది? అసలెందుకు మీకు ఓటెయ్యాలంటూ ఆ షాపు యజమాని అనుపమ్‌ను నిలదీశాడు. అంతటితో ఆగకుండా 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి.. ఇందులో ఏ ఒక్కటైనా అమలు చేశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. షాక్‌ తిన్న అనుపమ్‌.. తెల్ల ముఖం వేసుకుని.. అక్కడి నుంచి బయటపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments