Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీకొట్టిన భార్యను ఆ భర్త ఎలా అక్కున చేర్చుకున్నాడంటే... (వీడియో)

ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ విలువలు గంగలో కలిసిపోతున్నాయి. తద్వారా దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు తొంగిచూస్తున్నాయి. తద్వారా విడాకులు పెరిగిపోతున్నాయి. కానీ ఓ జంట తమ మధ్య ఏర్పడిన అభ

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (11:54 IST)
ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ విలువలు గంగలో కలిసిపోతున్నాయి. తద్వారా దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు తొంగిచూస్తున్నాయి. తద్వారా విడాకులు పెరిగిపోతున్నాయి. కానీ ఓ జంట తమ మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను పక్కనబెట్టి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తుండగానే కలిసిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే, భర్తతో పడలేక, ఛీకొట్టి వెళ్లిపోయిన ఓ యువతి అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దరినీ కౌన్సిలింగ్ కోసం పిలిపించారు. పోలీసులతో సదరు యువతి భర్తపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. అతనిపై ఫిర్యాదు చేసింది. ఇక లాభం లేదనుకున్న భర్త.. ఓ పాట అందుకున్నాడు. 
 
'బద్లాపూర్' చిత్రంలోని 'జినా.. జినా...' అనే పాటను పాడాడు. దీంతో కరిగిపోయిన ఆయన భార్య కన్నీరు పెట్టుకుంటూ వచ్చిన భర్త అక్కున చేరిపోయింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మీరూ చూడండి..
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments