Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము ఇంకా చావలా... తోకలో ప్రాణముంది... కదలాడుతూనే ఉంది... ఇదీ సంగతి!!

విజయ్ కాంత్ కొత్త ఆశలు... తమిళనాడు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతారట...

Webdunia
మంగళవారం, 31 మే 2016 (16:05 IST)
మొన్న తమిళనాడు ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసింది కెప్టెన్ విజయ్ కాంత్ పార్టీ. ఐతే కెప్టెన్ తాజాగా తన అనుయాయులతో మళ్లీ జోరుగా మంతనాలు సాగిస్తున్నారట. తదుపరి ప్రణాళికలు ఎలా ఉండాలనీ, పార్టీని ఎలా బలోపేతం చేయాలని మాట్లాడుతున్నారుట. అక్టోబరు నెలలో తమిళనాడు మున్సిపల్ ఎన్నికలు వస్తుండటంతో ఆ ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులను సమాయత్తం చేస్తున్నారట. 
 
అంతేకాదు... ఇకపై కూటమితో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా పోటీ చేయాలని సూచిస్తున్నారట. ఆయన పిలుపు సంగతి ఏమోగానీ, పార్టీలో పలువురు నాయకులు మాత్రం.. అయ్యా... ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే పోలింగ్ బూత్ లలో మన మనుషులంటూ దొరికే పరిస్థితి లేదని అన్నారట. దీంతో కెప్టెన్ మరోసారి పళ్లు పటపట కొరికి... ముందు ఆలోచనలు వద్దు... నే చెప్పింది చేయండి అంటూ మండిపడ్డారట. మొత్తానికి వ్యవహారం ఎలా ఉందంటే... పాము చచ్చినా ప్రాణం తోకలో ఇంకా అలా ఉంది అన్నట్లు ఉంది. మరి అక్టోబరు నెలలో ఎలాంటి ఫలితాలను రాబడుతారో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments