రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (14:31 IST)
దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దీనికితోడు కేంద్రంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ఉంది. దీంతో పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. తమకు ఎదురు తిరిగే వారు ఎంతవారైనా సరే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. 
 
తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ప్రయాణికుడిని ఆయన అనుచరులు చితకబాదారు. ఈ ఘటన వందేభారత్ రైలులో చోటుచేసుకుంది. ఆ ఎమ్మెల్యే పేరు రాజీవ్ సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. వందే భారత్ రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వని కారణంగా ఆయన అనుచరులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments