Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక సూచన చేసిన వాతావరణ శాఖ

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (15:59 IST)
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఐదు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. నైరుతు రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, ఆరేబియా సముద్రం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావం కారణంగా కోస్తారాంధ్రలో ఐదు రోజుల పాటు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది.
 
ఈ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఐదు రాష్ట్రాల్లో కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, బీహార్, జార్ఖండ్, ఒడిషా తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుముదురు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలోని కోస్తాంధ్రతో పాటు కేరళ, దక్షిణ కర్నాటక, లక్షద్వీప్‌లలో ఐదు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వేడి గాలుల ప్రభావం కొనసాగుతుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments