Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో దీపావళికి దీపోత్సవం.. ప్రత్యేక పోర్టల్ ప్రారంభం

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (14:14 IST)
రామ జన్మభూమి అయోధ్యలో దీపావళి సందర్భంగా 'దీపోత్సవం' నిర్వహిస్తుంటారు. ఈసారి శ్రీరామలీల దర్బార్‌లో నిర్వహించే దీపోత్సవంలో రామ భక్తులు వర్చువల్ విధానంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. దీనిలో భక్తులు వర్చువల్ విధానంలో దీపాలను వెలిగించవచ్చు.
 
పైగా భక్తులు దీపాలను వెలిగించినప్పుడు అవి నిజమైన దీపాలనే అనే అనుభూతి కలిగించేలా ఈ పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారు. ఈ పోర్టల్‌లో ముందుగా శ్రీరాముని ముఖచిత్రం కనిపిస్తుంది. దాని ముందు వర్చువల్ దీప ప్రజ్వలన జరుగుతుంటుంది. దీని ముందు భక్తులు దీపం వెలిగించవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను నవంబరు 13న యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments