Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న ఖాకీ... నేడు నేతాశ్రీ... బీజేపీ మంత్రికి ఫుట్ మసాజ్

నిన్నటికినిన్న తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వేల్ జిల్లాలో సాయుధ విభాగానికి చెందిన ఓ ఏఎస్ఐ తన వద్ద పని చేసే మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు.

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (12:12 IST)
నిన్నటికినిన్న తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వేల్ జిల్లాలో సాయుధ విభాగానికి చెందిన ఓ ఏఎస్ఐ తన వద్ద పని చేసే మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై స్పందించిన ఆ జిల్లా ఎస్పీ ఏఎస్ఐను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. 
 
దక్షిణ అలహాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయిన నందగోపాల్ అలియాస్ నందు ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగిశాక స్థానిక నేత ఇంట్లో విశ్రాంతి తీసుకున్న ఆయన.. కార్యకర్తలతో కాళ్లు మసాజ్ చేయించుకున్నారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాకు లీక్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది జరుగుతున్న సమయంలో ఉత్తర అలహాబాద్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్ పాయ్ కూడా పక్కనే ఉండటం గమనార్హం. ఆ వీడియోను మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments