Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలుసు.. రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (15:24 IST)
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పది రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని శాంటా క్లారాలో జరిగిన కార్యక్రమంలో ఆయన అమెరికన్ భారతీయులను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేశారు. 
 
దీంతో కాలిఫోర్నియాలో స్టార్టప్ కంపెనీలైన అమిటీ, షాన్ శంకరన్‌లతో చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన పలు అంశాలపై వారితో నిపుణుల ప్యానెల్ చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సాంకేతిక భద్రతపై తగిన నిబంధనలు ఉండాలి. 
 
తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలుసు. దాని గురించి పట్టించుకోను. ప్రభుత్వం మీ ఫోన్‌ను ట్యాప్ చేయాలనుకుంటే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇది నా భావన. ఫోన్ ట్యాప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే ఏమీ చేయలేం. తాను దేశం కోసం పని చేస్తున్నాననే విషయం అందరికీ తెలుసునని రాహుల్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments