Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిప్స్‌ ప్యాకెట్‌ కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. ఎక్కడ?

'ట్రిపుల్ తలాక్' అనే పదానికి ముస్లిం సంప్రదాయంలో అత్యంత విలువైన పదంగా ఉంది. అలాంటి పదం ఇపుడు ఎవరు పడితే వారు వాడేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందిన భర్తలు.. ప్రతి చిన్న విషయానికి తలాక్ చెపు

Webdunia
మంగళవారం, 9 మే 2017 (12:10 IST)
'ట్రిపుల్ తలాక్' అనే పదానికి ముస్లిం సంప్రదాయంలో అత్యంత విలువైన పదంగా ఉంది. అలాంటి పదం ఇపుడు ఎవరు పడితే వారు వాడేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందిన భర్తలు.. ప్రతి చిన్న విషయానికి తలాక్ చెపుతూ తమ భార్యలకు విడాకులు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ భర్త.. చిప్స్ ప్యాకెట్ కోసం తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
యూపీలోని కవినగర్‌ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ముస్లిం మహిళ ఆదివారం రాష్ట్రమంత్రి అతుల్‌ గార్గ్‌ వద్దకు వచ్చి ఈ విషయమై ఫిర్యాదు చేసింది. తమ ఇంటిపక్కనే తన తల్లిదండ్రులు ఉంటారని, ఇటీవల తన భర్త రెండు చిప్స్‌ ప్యాకెట్లను ఇంటికి తీసుకురాగా.. అందులో ఒక ప్యాకెట్‌ను వారికి ఇచ్చానని తెలిపింది. ఆ చిప్స్‌ ప్యాకెట్‌ గురించి గొడవపడి తనను కొట్టడంతోపాటు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి.. ఇంటి నుంచి గెంటేశాడని చెప్పింది. ఈ విషయమై తనకు న్యాయం జరిపించాల్సిందిగా మంత్రిని ప్రాధేయపడింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments