Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ 100రోజుల సర్కార్ పై 'జన్ కనెక్ట్' బుక్ రిలీజ్

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:11 IST)
ప్రధానంమత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన సందర్భంగా "జన్ కనెక్ట్" పేరుతో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ వంద రోజుల్లో తీసుకున్న అనేక కీలక నిర్ణయాలు, చర్యలను అందులో వివరించారు. 
 
ట్రిపుల్ తలాక్ నిషేధం, పోక్సో చట్టంలో సవరణలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, వచ్చే రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో కోటీ 95 లక్షల ఇళ్ల నిర్మాణం, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు లాంటి సాహసోపేత నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకుందని జవదేకర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments