Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగలంతా పూజారి.. రాత్రి అయితే బైకుల్ని దోచేస్తాడు... ఢిల్లీలో కొత్త దొంగ దొరికాడోచ్..

పగలంతా పూజారిగా కనిపిస్తాడు. రాత్రి అయితే చైన్ స్నాచర్‌గా మారిపోయే ఓ కొత్త దొంగ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని ద్వారక వాసి రామ్ కుమార్ ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తుంటాడు. ఢిల్లీ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (15:04 IST)
పగలంతా పూజారిగా కనిపిస్తాడు. రాత్రి అయితే చైన్ స్నాచర్‌గా మారిపోయే ఓ కొత్త దొంగ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని ద్వారక వాసి రామ్ కుమార్ ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తుంటాడు. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల పలు దేవాలయాల్లో ఆయన పూజలు చేస్తుంటాడు. ఉదయం పూట దేవాలయాల్లో పూజారిగా విధులు నిర్వహిస్తుంటారు. రాత్రి వేళలలో స్నేహితుడితో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు. 
 
ఇప్పటిదాకా రామ్ కుమార్ 8 బైకులను దొంగలించాడు. ఇటీవల బైకుపై అనుమానాస్పదంగా వెళ్ళే రామ్ కుమార్‌ను ఆతడి స్నేహితుడు హరీష్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జరిపిన దర్యాప్తులో రామ్ కుమార్ దొంగని తేలింది. మెట్రో స్టేషన్ల వద్ద బైకులను దొంగలించి విక్రయిస్తానని రామ్ కుమార్ ఆతడి స్నేహితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఇలా దొంగలించిన బైకులను రూ.5వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తామని రామ్ కుమార్ తెలిపాడు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments