Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు మగాడు కాదు మృగాడు... ఆ హిజ్రాను ఎలా చావబాదుతున్నాడో చూడండి.. (వీడియో)

పాకిస్థాన్‌లో ఓ దారుణం జరిగింది. ఓ మగాడు మృగాడుగా మారిపోయాడు. అతను కూడా తనలాంటి మనిషేనన్న విషయాన్ని మరచిపోయి విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. అంతేనా.. తానేదో ఘనకార్యం చేసినట్టుగా.. తాను చేసే పనిని వీడి

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (14:51 IST)
పాకిస్థాన్‌లో ఓ దారుణం జరిగింది. ఓ మగాడు మృగాడుగా మారిపోయాడు. అతను కూడా తనలాంటి మనిషేనన్న విషయాన్ని మరచిపోయి విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. అంతేనా.. తానేదో ఘనకార్యం చేసినట్టుగా.. తాను చేసే పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్‌గా మారడమే కాకుండా ఆ మృగాడు కటకటాలపాలయ్యాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పాకిస్థాన్‌లోని సియల్‌కోట్‌కు చెందిన ఓ యువకుడు సిటీకి చెందిన క్రిమినల్ గ్యాంగ్ హిజ్రాలు నివశించే ఏరియాలోని ఓ ఇంటికెళ్లాడు. అక్కడ మంచంపై పడుకునివున్న ఓ హిజ్రా చేయి పట్టుకుని అత్యంత దారుణంగా బెల్ట్‌తో చావబాదాడు. తాను ఒక మనిషినేనన్న విచక్షణను మరిచాడు. తానేదో పెద్ద ఘన కార్యం చేసినట్లు ఆ సన్నివేశాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
 
ఆ ఘటన జరిగినప్పుడు అక్కడున్న జొలి అనే మరో హిజ్రా అక్కడ జరిగిన అసలు విషయాన్ని చెప్పింది. ఆ గ్యాంగ్ తాముంటున్న నివాసంలోకి దౌర్జన్యంగా వచ్చి తమను హింసించారని, కొట్టారని జొలి తెలిపింది. అంతేకాదు బాధిత హిజ్రాను రేప్ చేశారని, వాళ్ల మూత్రం తాగాలని బలవంతం చేశారని అక్కడ జరిగిన అమానుష ఘటన గురించి వివరించింది. సియల్‌కోట్ పోలీసులు ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments