Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కా చెల్లెళ్ళ శీలంపై కాటేసిన తండ్రి - చిన్నాన్న.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (18:16 IST)
తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, చినతండ్రి కలిసి కాటేశారు. అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత 2017 నుంచి 17, 16 యేళ్ల వయస్సున్న అక్కాచెల్లెళ్ళపై తండ్రి, చిన్నతండ్రి వేధింపులు మొదలుపెట్టారు. తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో దీన్ని తమకు అనుకూలంగా తీసుకున్నారు. దీంతో తన భార్య లేని సమయంలో చిన్నాన్న ఆ ఇద్దరు బాలికలను లైంగింగా వేధించసాగాడు. అతని వేధింపులు భరించలేక తండ్రికి చెప్పారు.
 
ఆయన రక్షణ కల్పించాల్సిందిపోయి తండ్రి కూడా లైంగికంగా వేధించసాగాడు. ఆ తర్వాత తండ్రి, చిన్నాన్న కలిసి ఆ అక్కా చెల్లెళ్లను అత్యాచారం చేయసాగారు. దీంతో బాధితురాళ్లు విసిగిపోయి.. ఇంటి నుంచి పారిపోయారు. ఆ తర్వాత తండ్రి ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టి ఇద్దరు అక్కా చెల్లెళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో తండ్రి, చిన్నాన్నలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం