Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్లు అనుకుని ఎలుకల మందు తినేసిన చిన్నారుల మృతి.. ఆటోలో..

ఆ చిన్నారులు ఆ ఎలుకల మందుతో కూడిన చిన్నపాటి కేకులను చాక్లెట్లో లేదా బర్ఫీలు అనుకున్నారో ఏమో కానీ.. ఎలుకల మందును ఆహార పదార్థంగా భావించి తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ బరాబం

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (16:12 IST)
ఆ చిన్నారులు ఆ ఎలుకల మందుతో కూడిన చిన్నపాటి కేకులను చాక్లెట్లో లేదా బర్ఫీలు అనుకున్నారో ఏమో కానీ.. ఎలుకల మందును ఆహార పదార్థంగా భావించి తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ బరాబంకీలోని ఇస్లాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన దివ్యాంశ్(2), హృదేశ్(2)లు మంగళవారం తమ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆటోలో ఆడుకునేందుకు వెళ్లారు. ఆటోలో వారికి ఎలుకల మందు కనిపించింది. దానిని తినే పదార్థంగా భావించిన వారిద్దరూ తినేశారు.
 
కానీ ఆపై వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలయ్యారు. అయితే అప్పటికీ పరిస్థితి విషమించడంతో బుధవారం ఆ చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments