Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలి చిత్రాలు చూపించి.. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం...

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. దిక్కూమొక్కూ లేని అమ్మాయిలకు ఆశ్రయంతో పాటు రక్షణ కల్పించి.. పునరావాసం కల్పించాల్సిన సర్కారు పునరావాస కేంద్రం ఉద్యోగులే కామాంధులుగా మారిపోయారు. ఫల

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (12:58 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. దిక్కూమొక్కూ లేని అమ్మాయిలకు ఆశ్రయంతో పాటు రక్షణ కల్పించి.. పునరావాసం కల్పించాల్సిన సర్కారు పునరావాస కేంద్రం ఉద్యోగులే కామాంధులుగా మారిపోయారు. ఫలితంగా ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
భోపాల్‌కు సమీపంలోని షోడోల్ జిల్లాలోని ఓ బాలికల పునరావాస కేంద్రం ఉంది. ఇక్కడ మహిళా సూపరింటెండెంట్ భర్త, క్లర్కు కలిసి ఇద్దరు బాలికలకు నీలి చిత్రాలు చూపిస్తూ.. ఆపై తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ కామాంధులు పెట్టే లైంగికవేధింపులను తాళలేక ఆ ఇద్దరు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల ఫిర్యాదుపై పునరావాసకేంద్రం సూపరింటెండెంట్ భర్త, క్లర్కులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని షోడోల్ జిల్లా ఎస్పీ సుశాంత్ చెప్పారు. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments