Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జంట పేలుళ్లు... ఉగ్రవాదుల పనేనా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో శనివారం ఉదయం జంట పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్‌మహాల్‌ను ఇటీవల పేల్చి వేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించారు. దీంతో ఆ ప్రాంతమంతా గట్టి న

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (13:09 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో శనివారం ఉదయం జంట పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్‌మహాల్‌ను ఇటీవల పేల్చి వేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించారు. దీంతో ఆ ప్రాంతమంతా గట్టి నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం రెండు జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 
 
తొలుత ఓ రైల్వే ట్రాక్‌ సమీపంలోని చెత్తకుండీ వద్ద పేలుడు చోటుచేసుకోగా.. ఆ తర్వాత సమీపంలోని అశోక్‌ అనే వ్యక్తి ఇంటి పైకప్పుపై పేలుడు సంభవించింది. అంతేకాకుండా రైల్వేట్రాక్‌ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా లభ్యం అయింది. అయితే, ఇవి తక్కువ తీవ్రత కలిగిన బాంబులు కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. పేలుళ్లకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments