Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఓ కట్టప్ప... డీకే అరుణ, కాదు భల్లాలదేవుడు .. భట్టి విక్రమార్క : మాలో ఎవరో ఒకరం బాహుబలి అవుతాం!

తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. 'బాహుబలి' పాత్రలను రాజకీయ నేతలకు అన్వయిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్‌ను కట్టప్పతో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జనారెడ్డి పోల్చగా, కేసీఆర్ కట్టప్ప కాదనీ

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (12:52 IST)
తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. 'బాహుబలి' పాత్రలను రాజకీయ నేతలకు అన్వయిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్‌ను కట్టప్పతో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జనారెడ్డి పోల్చగా, కేసీఆర్ కట్టప్ప కాదనీ భల్లాలదేవుడంటూ మరో సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క చెప్పుకొచ్చారు. 
 
అయితే, సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ మాత్రం అడుగు ముందుకేసి.. కేసీఆర్‌ను ఓడించేందుకు మాలో ఎవరో ఒకరు 'బాహుబలి'గా మారుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్ కార్యక్రమంలో డీకే అరుణ మాట్లాడారు. 'బాహుబలి-1' చిత్రంలోని కట్టప్పను పోలుస్తూ కేసీఆర్‌పై తీవ్రంగా ఫైరయ్యాయరు. 
 
'కేసీఆర్ కట్టప్ప.. బాహుబలి-1లో వెన్నుపోటు పొడిచింది ఆయనే' అని అన్నారు. 'బాహుబలి -1 పని అయిపోయింది. ఇప్పుడు నడుస్తున్నది బాహుబలి-2' అని ఆమె అన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు మాలో ఒకరం బాహుబలి అవుతామని డీకీ అరుణ అన్నారు. నిన్న (శుక్రవారం) అసెంబ్లీలో జానారెడ్డిగారు చెప్పింది కూడా ఇదేనని ఆమె గుర్తు చేశారు. కానీ, మల్లు భట్టివిక్రమార్క మాత్రం.. కేసీఆర్ కట్టప్ప కాదనీ భల్లాలదేవుడంటూ వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments