Webdunia - Bharat's app for daily news and videos

Install App

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

సెల్వి
మంగళవారం, 24 డిశెంబరు 2024 (20:34 IST)
Agra
ఒక ట్రక్కు డ్రైవర్ ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు రైడర్లు గాయపడ్డారు. ఇంకా ట్రక్కు నుంచి దూరంగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోయారు. 
 
ఇది తెలియకుండా ట్రక్ డ్రైవర్ ఇది అలా ఇరుక్కుపోయిన రైడర్లను కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి ఆపాడు. కొంతమంది స్థానికులు డ్రైవర్‌ను ట్రక్కు ఆపమని బలవంతం చేసి, వాహనం కింద నుండి వ్యక్తులను బయటకు తీశారు. పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేసి ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
 
ఆగ్రాలోని నున్హై నివాసితులైన ఇద్దరు వ్యక్తులు ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వాటర్ వర్క్స్ నుండి రాంబాగ్ వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. డ్రైవర్ ట్రక్కును ఆపడానికి బదులుగా వేగంగా దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో, ఇద్దరు యువకులను క్యాంటర్ డ్రైవర్ దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. 
 
స్థానికులు నివాసితులు డ్రైవర్‌ను బలవంతంగా ఆపడం ద్వారా యువకులను రక్షించారని ఛట్టా పోలీసులు తెలిపారు. యువకులను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments