Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాండవం చేస్తున్న నిరుద్యోగం.. 45 ఏళ్లలో ఈ పరిస్థితి లేదు.. ఒప్పేసుకున్న ఎన్డీయే

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (18:04 IST)
గత 45 ఏళ్లలో లేని నిరుద్యోగం.. తాండవం చేస్తోందని.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఒప్పేసుకుంది. గత ఐదేళ్లలో మోదీ సర్కారు చేతివాటంతో నిరుద్యోగం.. మునుపెన్నడూ లేని స్థాయికి పెరిగిందని విపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి.


ఈ నేపథ్యంలో కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో నిరుద్యోగం 6.1 శాతంగా పెరిగిందని తెలియవచ్చింది. 
 
ఎన్నికలకు ముందు జనవరి మీడియా వెలువరించిన వివరాలను కొందరు మంత్రులు ఖండించారు. గత ఐదేళ్లలో మోదీ సర్కారు పాలనలో నిరుద్యోగం భారీగా పెరిగిందని విపక్షాలు కూడా విమర్శలు గుప్పించాయి. 
 
ఈ విమర్శల్లో నిజం వుందని ప్రస్తుతం విడుదలైన గణాంక వివరాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలకు తర్వాత కేంద్రం విడుదల చేసిన వివరాల్లో శివరాల్లలో 7.8 శాతం యువత నిరుద్యోగంతో వున్నారని.. గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతం యువతకు ఉద్యోగాలు లేవని తేటతెల్లమైంది. 
 
ఆడామగా తేడా విషయానికి వస్తే.. పురుషుల్లో 6.2 శాతం, మహిళల్లో 5.7 శాతం నిరుద్యోగత వుంది. వరుసగా రెండోసారి ఎన్డీయే సర్కారు కేంద్రంలో పరిపాలనకు వచ్చినా.. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా, జీడీపీ తగ్గుముఖం పట్టింది. నిరుద్యోగం మునుపెన్నడూ లేని విధంగా తాండవం ఆడుతోంది. దీంతో ఎన్డీయే అధికారులు తలపట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments