Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

ఠాగూర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (15:52 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సురక్షిత నగరాల జాబితా తాజాగా వెల్లడైంది. ఇందులో భాగ్యనగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరానికి మాత్రం చోటు దక్కలేదు. ఈ జాబితాను నంబియో సేఫ్టీ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది. సురక్షిత దేశాల జాబితాలో ఇండియాకు 67వ స్థానం లభించింది. భారత్‌లో మాత్రం ద అత్యంత సురక్షిత నగరంగా మంగుళూరు తొలిస్థానంలో నిలిచింది. 
 
దేశ రాజధాని ఢిల్లీ మాత్రం అట్టడుగు స్థానంలో నిలిచింది. ముఖ్యంగా, గుజరాత్ రాష్ట్రంలోని వడోదర, అహ్మదాబాద్, సూరత్ నగరాలు కూడా జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. టాప్ 10 జాబితాలో హైదరాబాద్ నగరానికి చోటు దక్కకపోవడం గమనార్హం. ప్రపంచలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాల ఇండియా 67వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఇండియా 55.8 స్కోరును సాధించింది. 
 
నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం దేశంలోని టాప్ 10 నగరాల జాబితాలో మొదటి స్థానంలో మంగుళూరు, రెండో స్థానంలో వడోదర, మూడో స్ధానంలో అహ్మదాబాద్, నాలుగో స్థానలో సూరత్, ఐదో స్థానంలో జైపూర్, ఆరో స్థానంలో నవీ ముంబై, ఏడో స్థానంలో తిరువనంతపురం, ఎనిమిదో స్థానంలో చెన్నై, తొమ్మిదో స్థానంలో పూణె, పదో స్థానంలో చండీగఢ్‌ నగరాలు నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments