Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటు కరుణ.. ఇటు నటరాజన్ ఆరోగ్యంపై వదంతులపై... తమిళనాడులో హైఅలెర్ట్

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. అటు కరుణానిధి, ఇటు వీకే శశికళ భర్త నటరాజన్‌ల ఆరోగ్యం బాగా క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ రాజేంద్రన్ హై అలెర

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (16:58 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. అటు కరుణానిధి, ఇటు వీకే శశికళ భర్త నటరాజన్‌ల ఆరోగ్యం బాగా క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ రాజేంద్రన్ హై అలెర్ట్ సందేశాలను పంపించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. 
 
అదేసమయంలో రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు సీహెచ్. విద్యాసాగర్ రావు మంగళవారం రాజధాని చెన్నైకు చేరుకున్నారు. దీంతో అసలు ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. 
 
మరోవైపు... సెలవుల్లో ఉన్న పోలీసులు కూడా విధులకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు.. కరుణానిధి ఆరోగ్యంపై వదంతులను ఆయన కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు.
 
ఇంకోవైపు... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళ భర్త నటరాజన్‌ పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో ఆయన కోసం చిన్నమ్మ పెరోల్‌ మీద వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అనంతరం ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా ఆమె మద్దతుదారులు వీరంగం సృష్టించొచ్చన్న రహస్య సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments