Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఏళ్ల బాలికకు కడుపునొప్పి... వెళ్తే కాన్పు... 13 ఏళ్ల బాలుడే తండ్రి

కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకున్న సంఘటన ఇది. ఓ మైనర్ 15 ఏళ్ల బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు పెద్ద షాకే తగిలింది. ఆ బాలిక గర్భవతి అని, వెంటనే కాన్పుకి ఏర్పాట్లు చేసారు ఆస్పత్రి సిబ్బంది. కాసేపట్లో ఓ ఆడబ

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (13:48 IST)
కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకున్న సంఘటన ఇది. ఓ మైనర్ 15 ఏళ్ల బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు పెద్ద షాకే తగిలింది. ఆ బాలిక గర్భవతి అని, వెంటనే కాన్పుకి ఏర్పాట్లు చేసారు ఆస్పత్రి సిబ్బంది. కాసేపట్లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ బాలిక మరో షాక్ ఇచ్చింది. తాను గర్భవతి కావడానికి కారణం ఓ 13 ఏళ్ల బాలుడు అని చెప్పడంతో నివ్వెరపోయిన తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టారు. 
 
8వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తాము శృంగారంలో పాల్గొన్న మాట వాస్తవేమనని కూడా అంగీకరించాడు. నిందితుడైన బాలుడు మైనర్ కావడంతో పోలీసులు జువైనల్ కోర్టులో హాజరుపర్చగా అతనికి బెయిలు మంజూరు అయ్యింది. 
 
బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని నిర్ధారించేందుకు డిఎన్ఎ పరీక్షల కోసం అవసరమైన రక్తనమూనాలను బాలుని తల్లిదండ్రుల అనుమతితో సేకరించిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. ఇప్పుడు ఈ పిల్లలిద్దరికీ పుట్టిన బిడ్డ ఆలనాపాలనా బాలిక కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాకుండా న్యాయసలహా తీసుకుంటామంటున్నారు పోలీసులు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం