Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగా క్లాసులకెళ్లిన ఆ జంట.. బీచ్‌లో ఏం చేస్తుందో చూడండి (Video)

ప్రేమ.. ఈ రెండు అక్షరాల పదం తెలియని యువతీయువకులు ఉండరు. నిజానికి ఇతర విషయాలపై అవగాహన ఉన్నా లేకపోయినా... ప్రేమపై మాత్రం నేటి యువతరానికి మంచి పట్టుంది. అయితే, ప్రేమించడం అనేది ఓ విభిన్న అనుభూతి. అలాగే,

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (12:35 IST)
ప్రేమ.. ఈ రెండు అక్షరాల పదం తెలియని యువతీయువకులు ఉండరు. నిజానికి ఇతర విషయాలపై అవగాహన ఉన్నా లేకపోయినా... ప్రేమపై మాత్రం నేటి యువతరానికి మంచి పట్టుంది. అయితే, ప్రేమించడం అనేది ఓ విభిన్న అనుభూతి. అలాగే, తమ మనసులోని ప్రేమను ఎదుటి వ్యక్తికి వ్యక్తీకరించడం కూడా అతి పెద్ద సవాల్. ఎందుకంటే ప్రపోజ్ చేసే విధానం నచ్చకపోతే.. ఎదుటి వ్యక్తి ఆ ప్రేమను అంగీకరించకపోవచ్చు. 
 
అందుకే విభిన్న రీతుల్లో ప్రేమను వ్యక్తపరుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఓ వింత విచిత్ర పని చేసే మరో జంట వార్తల్లోకెక్కింది అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని ఓంట. అలెక్ హోరాన్ అనే వ్యక్తి.. తన ప్రేయసి స్టెఫ్ గార్డెనర్‌కు ఓ బీచ్‌లో ఊహించని రీతిలో తన ప్రేమను వ్యక్తం చేశాడు. 
 
యోగా క్లాసుల్లో ప్రదర్శనలు ఇచ్చే ఆ జంట.. రోజూ లాగానే బీచ్‌లో యోగా మొదలు పెట్టారు. యోగాలో తనపై స్టెఫ్ ఉన్న సమయంలో కెమెరాలో వీడియో తీస్తూ... లవ్ ప్రపోజ్ చేశాడు అలెక్. ఊహించని రీతిలో ప్రేమను వ్యక్తపరచడంతో ఒక్కసారిగా ఉద్విగ్నంలో మునిగిపోయిందామె. దానికి సంబంధించిన వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments