Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆపరేషన్ గంగా' : భారత్‌కు చేరుకున్న మూడో విమానం

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (14:15 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో చిక్కుకునివున్న భారతపౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఆపరేషన్ గంగా పేరుతో అక్కడ ఉన్న భారత ప్రజలతో పాటు భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తుంది. 
 
ఈ ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న రొమేనియా రాజధాని బుడాఫెస్ట్‌కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు నడుపుతుంది. ఈ విమానాల్లో తొలి ఫ్లైట్ శనివారం రాత్రి ముంబైకు చేరుకుంది. 
 
ఈ విమానంలో 469 మంది వచ్చారు. ఆదివారం ఉదయం మరో విమానం వచ్చింది. ఇందులో 219 మంది ఉన్నారు. పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులతో మూడో విమానం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఢిల్లీ, ముంబైలకు వచ్చిన విమానాల్లో వచ్చిన తెలుగు విద్యార్థులను తమతమ రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments