Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్లు మరో 'ఉప్పెన' విలన్స్, ప్రేమించాడని అందులో రాడ్డు చొప్పించి దాన్ని నలగ్గొట్టారు

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (15:21 IST)
ఉప్పెన చిత్రంలో తన కూతుర్ని ప్రేమించిన హీరోకి వ్యక్తిగత భాగాన్ని కత్తిరించేస్తాడు విలన్. ఈ దారుణమైన సీన్ ను మించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించిన ఓ దళిత యువకుడిని బాలిక తరపు కుటుంబం అత్యంత పాశవికంగా దాడి చేసింది. యువకుడి మలద్వారంలో ఇనుప రాడ్డును చొప్పించి, ఆ తర్వాత అతడి పురుషాంగన్న నలగ్గొట్టారు.
 
పూర్తి వివారలు చూస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీపూర్ ఖేరీ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల దళిత యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం యువతి తండ్రి దృష్టికి వచ్చింది. దాంతో యువతి తండ్రి బ్రహ్మదీన్, యువతి సోదరులిద్దరూ కలిసి ఆ యువకుడిపై దాడి చేసి చితక బాదారు.
 
అంతటితో ఆగకుండా ఆ యువకుడి మలద్వారంలో పెద్ద ఇనుపరాడ్డును చొప్పించారు. అతడి పురుషాంగాన్ని నలగ్గొట్టారు. దీనితో బాధితుడు తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోయాడు. యువకుడిపై దాడిని తెలుసుకున్న అతడి సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments