Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (20:58 IST)
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆ సంస్థకు టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (టీఏజీ) పేర్కొంది. టీఏజీ అనేది డబ్ల్యూహెచ్ఓ స్వతంత్ర సలహా కమిటీ.
 
 
కరోనా టీకాలను అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్)లో చేర్చాలా? లేదా? అనే విషయాన్ని ప్రతిపాదిస్తుంది. కొవాగ్జిన్‌ను ఈయూఎల్‌కు ప్రతిపాదించాలంటే చివరిసారి రిస్క్ బెనిఫిట్‌ను అంచనా వేయాల్సి ఉంటుందని కాబట్టి అదనపు సమాచారం పంపించాలని గత నెల 26న భారత్ బయోటెక్‌ను కోరింది. 
 
టీఏజీ అనుమతిపై ప్రభుత్వ వర్గాలు మాట్లాడుతూ.. దీనర్థం 18 ఏళ్లు, ఆపై బడిన వారికేనని, చిన్న పిల్లల వినియోగానికి కాదని పేర్కొన్నాయి. పిల్లలకు అనుమతి కోసం ఇంకా దరఖాస్తు చేసుకోలేదన్నారు.

కొవాగ్జిన్ టీకా లక్షణాలు కలిగిన కొవిడ్-19పై 77.8 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు క్లినికల్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొవాగ్జిన్ ప్రభావశీలతపై ఫేజ్-3 ట్రయల్స్‌పై చివరి విశ్లేషణ కూడా పూర్తయినట్టు భారత్ బయోటెక్ ఈ ఏడాది జూన్‌లోనే ప్రకటించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments