Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొట్టమొదటి సౌరశక్తి మినీ రైలు... ఎక్కడుందో తెలుసా?

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (09:22 IST)
దేశంలో సౌరశక్తితో నడిచే మొట్టమొదటి మినీ రైలును తిరువనంతపురంలోని వేలి టూరిస్ట్‌ విలేజ్‌ వద్ద కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు.

ఈ రైలు పూర్తిగా పిల్లలను ఆకర్షించే విధంగా ఉంది. ఈ రైలులో మూడు బోగీలు ఉన్నాయి. ఇవి ఒకేసారి 45 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలవు.

పర్యావరణ అనుకూల సౌరశక్తితో 2.5 కిలోమీటర్లు పనిచేసే ఈ మినీ రైలు సందర్శకులకు ప్రకృతి సౌందర్యాన్ని చేరువచేస్తుందని ముఖ్యమంత్రి ప్రసంగంలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments