Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ శునకంతో 60 ఏళ్ల వ్యక్తి అసహజ శృంగారం.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (13:14 IST)
కామాంధులు మూగజీవాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. గత రెండేళ్ల పాటు శునకంతో అసహజ శృంగారంలో పాల్గొన్నాడు ఓ కీచకుడు. ఈ ఘటనను.. స్థానికంగా ఉండే కొందరు పిల్లలు వీడియో తీయడంతో.. ఈ విషయం వెలుగుచూసింది.  
 
వివరాల్లోకి వెళితే.. కల్యాణ్ ఈస్ట్‌లోని హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన శిర్ సాగర్ అలియాస్ అప్పా వయసు 60 ఏళ్లు. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఇతడు ఇంట్లో కుక్కలను పెంచుకుంటున్నాడు. ఐతే వాటితో కొన్నాళ్లుగా అసహజ శృంగారంలో పాల్గొంటున్నాడు.  
 
ఇటీవల కుక్కపై లైంగిక దాడి చేస్తున్న సమయంలో కొందరు స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా రేఖా రేద్కర్ అనే జంతు ప్రేమికురాలి దృష్టికి వెళ్లింది. ఆ వీడియో చూసి ఆమె ఎంతో చలించిపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
 
జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు శిర్ సాగర్ ఇంటికి వెళ్లగా.. అప్పటికే అతడు పారిపోయాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం