Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో టీచర్ రాసలీలలు.. వీడియో వైరల్.. ఫోటోలు లీక్

ఓ యువకుడితో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలి రాసలీలల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ రాసలీలల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులో ఓసూరులో సంచలనం సృష్టించింది. వివరాల్ల

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (11:26 IST)
ఓ యువకుడితో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలి రాసలీలల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ రాసలీలల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులో ఓసూరులో సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే... కృష్ణగిరి జిల్లా, నెల్లూరు గ్రామంలోని పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాలలో 45 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఆ పాఠశాలలో 168 విద్యార్థులు చదువుతున్నారు.
 
ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన టమోటా గిడ్డంకిలో పనిచేస్తున్న యువకుడితో టీచర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ సన్నిహితంగా వుండిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది.

ఈ వీడియోలను టీచర్‌తో పడక పంచుకున్న యువకుడే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇంకా 15 వీడియోలు తన వద్ద వున్నాయంటూ చెప్తున్నాడు. 
 
వీడియోలను అప్‌లోడ్ చేసిన యువకుడు అదే వీడియోలో మాట్లాడుతూ.. వాట్సాప్ ద్వారా టీచర్‌తో పరిచయం ఏర్పడిందని.. తాను ఆ టీచర్‌తో కలిసి ఓసూరు, రాయకోట్టై, బెంగళూరుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగామని తెలిపాడు.

కానీ టీచర్ మాత్రం ఆ యువకుడు తనను లైంగికంగా వేధించాడని.. ఇలాంటి వీడియోలు లీక్ చేస్తానంటూ డబ్బివ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడని.. డబ్బివ్వడం కుదరదని చెప్పడంతో ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టాడని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం