Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కుక్కపై టీ స్టాల్ యజమాని అత్యాచారం..

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:26 IST)
చెన్నైలోని నందనం ప్రాంతంలో ఆదివారం అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక టీ స్టాల్ యజమాని కుక్కను అత్యాచారం చేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. చెన్నై యానిమల్ ట్రస్ట్‌కు చెందిన వారు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అతను వీధి కుక్కను రేప్ చేసాడని ఆరోపించారు. 
 
పోలీసులు నిందితుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ రాత్రి కుక్కతో పాటుగా ఉన్న ఆ వ్యక్తిని చూసిన స్థానికులు అతడిని హెచ్చరించినప్పటికీ, అతడు ఆ కుక్కను వదిలిపెట్టి వెళ్లలేదంటూ చెప్పారు. 
 
కాగా కుక్కపై అత్యాచారం చేసినట్లు సరైన సాక్ష్యాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. దగ్గర్లోని ఒక హాస్పిటల్‌లో అమర్చి ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఆ టీ స్టాల్ ఓనర్ కుక్కను తీసుకెళుతున్న దృశ్యాలు రికార్డైయ్యాయి. అయితే కుక్కపై అత్యాచారం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఇదిలా ఉంటే అతడు రాత్రి వేళల్లో పలుమార్లు ఇలాగే చేస్తుండేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments