Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మాదాబాద్ విమాన బాధిత కుటుంబాలకు టాటా చైర్మన్ సారీ

ఠాగూర్
గురువారం, 19 జూన్ 2025 (15:25 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు టాటా చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ క్షమాపణలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, ఈ ఘోర ప్రమాదంలో 275 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు హృదయ పూర్వక క్షమాపణలు తెలిపారు. 
 
టాటా సంస్థ నడిపే విమానయాన సంస్థల్లో ఈ ప్రమాదం జరిగినందుకు తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. వారికి అవసరమైన సాయాన్ని అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. ఈ ఘటనకుగాను బాధిత కుటుంబాలకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.
 
ప్రస్తుతానికి ఈ ఘటనపై ఎలాంటి నిర్ధారణ రాలేము. బ్లాక్ బాక్స్, ఇతర రికార్డర్ల ద్వారా ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి. అప్పటివరకు వేచిచూడాలి అని చంద్రశేఖర్ అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments