మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్‌కు గాయాలు

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (12:56 IST)
Car
ప్రధాని నరేంద్రమోదీ ప్రచారసభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, అన్నాడీఎంకే నేత పీ ధనపాల్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును వెనుక నుంచి వస్తున్న మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పీకర్ ధనపాల్‌కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
మంగళవారం ధారాపురంలోని సూరియనల్లూర్ టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో స్పీకర్ ధనపాల్‌తోపాటు ఆ రాష్ట్ర మంత్రి ఎస్పీ వేలుమణి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments