Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. స్కూల్స్ ఓపెన్ వద్దు.. తమిళనాడు నిర్ణయం

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (16:36 IST)
ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ ఓపెన్ కావటం విద్యార్ధులకు, టీచర్లకు కరోనా సోకి భయపెడుతోంది. ఏపీలో పరిస్థితి చూసిన తమిళనాడు ప్రభుత్వం స్కూల్స్ తెరిచే విషయంలో వెనక్కి తగ్గింది. నవంబర్ 16 నుంచి తొమ్మిది నుంచి ఆపై క్లాసుల్ని తెరవాలని యోచించింది. కానీ కరోనా భయంతో పునరాలోచనలో పడింది.
 
స్కూల్స్ ప్రారంభించాలని కొందరు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ… ఎక్కువ మంది కరోనా భయాలతో స్కూళ్లను తెరవద్దని కోరారని అందుకే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకంటున్నామని తెలిపింది. రీసెర్చ్ స్కాలర్లు, ఫైనలియర్ పీజీ విద్యార్థులకు డిసెంబర్ 2 నుంచి కాలేజీలు, యూనివర్శిటీలను ప్రారంభిస్తామని చెప్పింది. 
 
ఇప్పటి వరకు తమిళనాడులో 7.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 11,415 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఐదో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments