Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం ఎంకే స్టాలిన్ కీలక ఆదేశాలు: అధికారిక గీతంగా తమిళ్ తాయ్ వాళ్తు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (08:36 IST)
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మనోన్మనియం సుందరం పిళ్లై రచించిన 'తమిళ్‌ తాయ్‌ వాళ్తు'ను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రభుత్వం ప్రకటించింది తమిళ సర్కారు. రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఈ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
55 నిమిషాల నిడివితో కూడిన ఈ గీతాన్ని రికార్డింగ్‌ రూపంలో కాకుండా శిక్షణ పొందిన వారి ద్వారా పాడించాలని సూచించింది. అలాగే ఈ గీతం ఆలపించే సమయంలో అందరూ తప్పనిసరిగా లేచి నిలబడాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే దివ్యాంగులకు మాత్రం మినహాయింపు కల్పించారు. 
 
ప్రమాదాల బారిన పడ్డ వారికి తక్షణ వైద్య సేవల నిమిత్తం ప్రాణ రక్షణ పథకానికి ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం చెంగల్పట్టు జిల్లా మేల్‌ మరువత్తూరులో జరిగే కార్యక్రమంలో ఈ పథకానికి సీఎం ఎంకే స్టాలిన్‌ శ్రీకారం చుట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments