Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (18:49 IST)
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. "పాజిటివ్ వచ్చిన తర్వాత నన్ను నేను ఐసోలేట్ చేసుకున్నాను. మనల్ని మనం రక్షించుకోవడానికి ఫేస్ మాస్కులు ధరించి వ్యాక్సిన్ వేయించుకుందాం" అని స్టాలిన్ ట్వీట్ చేశారు.
 
ఇదిలా ఉండగా, తమిళనాడులో కొత్త కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయని, గత 24 గంటల్లో 2,448 మందికి పాజిటివ్ వచ్చిందని, న్యూఢిల్లీ నుండి తిరిగి వచ్చిన వ్యక్తితో సహా, ఇప్పటి వరకు మొత్తం 35,03,977 మంది ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది.
 
కోవిడ్-19 సంబంధిత తాజా మరణాలు ఏవీ లేవని, మరణాల సంఖ్య 38,028 వద్ద మారలేదని మెడికల్ బులెటిన్లో పేర్కొన్నారు. గత 24 గంటల్లో 2,465 మంది డిశ్చార్జ్ కావడంతో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 34,47,147కు చేరగా, 18,802 యాక్టివ్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments