Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిక్కర్లు వేసుకొని కవాతు చేయకూడదు: ఆర్ఎస్ఎస్‌కి మద్రాసు హైకోర్టు ఆదేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు మద్రాసు హైకోర్టు ఓ సూచన చేసింది. ఆ సంస్థ చేసే యోగాసనాల (కవాతు)ను ఇకపై నిక్కర్లు వేసుకుని కాకుండా, ఫ్యాంటులు ధరించి చేయాలని సూచన చేసింది.

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (17:02 IST)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు మద్రాసు హైకోర్టు ఓ సూచన చేసింది. ఆ సంస్థ చేసే యోగాసనాల (కవాతు)ను ఇకపై నిక్కర్లు వేసుకుని కాకుండా, ఫ్యాంటులు ధరించి చేయాలని సూచన చేసింది. 
 
ముఖ్యంగా దసరా ఉత్స‌వాల్లో భాగంగా త‌మిళ‌నాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వేడుకలను నిర్వహించనుంది. ఇందులో కార్య‌క‌ర్తలు నిక్క‌ర్లు వేసుకొని కవాతు చేయ‌కూడ‌ద‌ని తెలిపింది. ఆర్ఎస్ఎస్ ఇటీవ‌లే నిక్క‌ర్ల స్థానంలో ప్యాంట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. 
 
కార్య‌క‌ర్త‌లు ప్యాంట్ల‌నే ధ‌రించి క‌వాతులో పాల్గొనాల‌ని న్యాయ‌స్థానం సూచించింది. చెన్నై పట్టణ పోలీసు చట్టం ప్రకారం సాయుధ బలగాలు ధ‌రించే యూనిఫాంల‌ను ఇతరులు ధ‌రించ‌కూడ‌దు. కానీ, ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ అదేవిధంగా ఉండటంతో దీనిపై వివాదం నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments