Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెండ్ అయిన పోలీసు భార్యను ఫ్యామిలీ ఫ్రెండ్ అత్యాచారం చేశాడు

పోలీసును వివాహమాడిన మహిళకు భద్రత కరువైంది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్న వేళ.. సస్పెండ్‌తో పాటు జైలులో ఓ పోలీస్ అధికారి ఉండగా, ఇంట్లో ఒంటరిగా వున్న అతని భార్య అత్యాచారం జరిగింది. ఈ రేప్‌

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (12:13 IST)
పోలీసును వివాహమాడిన మహిళకు భద్రత కరువైంది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్న వేళ.. సస్పెండ్‌తో పాటు జైలులో ఓ పోలీస్ అధికారి ఉండగా, ఇంట్లో ఒంటరిగా వున్న అతని భార్య అత్యాచారం జరిగింది. ఈ రేప్‌కు పాల్పడింది ఎవరో కాదు.. సస్పండైన పోలీస్‌కు ఫ్యామిలీ ఫ్రెండే. ఈ ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ముంబై, కల్యాణ్ ప్రాంతానికి చెందిన ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఓ కేసులో చిక్కుకుని సస్పెండ్ అయ్యాడు. అంతేగాకుండా జైలుకు వెళ్లాడు. భర్త జైలుకు వెళ్లడంతో ఆతని భార్య ఒంటరిగా ఇంట్లో వుంటుంది. దీన్ని అదనుగా తీసుకున్న కుటుంబ స్నేహితుడు అంబర్ నాథ్.. ఆమె వద్ద భర్తకు బెయిల్ ఇప్పిస్తామని చెప్పి నమ్మకం కలిగించాడు. 
 
ఇందులో భాగంగా ఇన్‌స్పెక్టరు భార్య వద్ద నుంచి రూ.ఐదు లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న పోలీసు భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది తర్వాత జైలు నుంచి విడుదలైన పోలీసుకు ఈ విషయం తెలియవచ్చింది. ఆపై భార్యతో పాటు అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో షిండేపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments