Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు రిటైర్డ్ జస్టీస్ కర్ణన్ అరెస్టు : బెయిల్ కుదరదన్న సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ కర్ణన్‌ను కోల్‌కతా నగర పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశఆరు. గత నెలన్నర రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను మంగళవారం రాత్రి కోయం

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (12:15 IST)
సుప్రీంకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ కర్ణన్‌ను కోల్‌కతా నగర పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశఆరు. గత నెలన్నర రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను మంగళవారం రాత్రి కోయంబత్తూరులో అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన బుధవారం పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో కర్ణన్‌‍ను బుధవారం జైలుకు తరలించనున్నారు. దేశ న్యాయవ్యవస్థపై ఎంతమాత్రమూ నమ్మకం లేకుండా పారిపోయిన ఆయనపై దయ చూపించాల్సిన అవసరం ఏంటని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. 
 
కాగా, సుప్రీంకోర్టుకు ఎదురు నిలిచి, న్యాయమూర్తులకు సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధిస్తున్నట్టు చెప్పి, ఆపై కోల్‌కతా నుంచి తమిళనాడుకు పారిపోయిన కర్ణన్, దేశ చరిత్రలో అజ్ఞాతంలో ఉండి పదవీ విరమణ చేసిన తొలి న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments