Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్ న్యూస్.. పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్... ఆర్థిక శాఖ ఆర్డర్స్

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పాత నోట్ల రద్దుతో అష్టకష్టాలు పడిన అనేక మంది... నిర్ణీత గడువులోగా పాత నోట్లను మార్పిడి చేసుకోలేక పోయారు. ఇలాంటివారు మళ్లీ పాత నోట్లను మార్పిడి చేసు

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (11:49 IST)
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పాత నోట్ల రద్దుతో అష్టకష్టాలు పడిన అనేక మంది... నిర్ణీత గడువులోగా పాత నోట్లను మార్పిడి చేసుకోలేక పోయారు. ఇలాంటివారు మళ్లీ పాత నోట్లను మార్పిడి చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
రద్దయిన పాత రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ నెల 30లోగా ఆయా బ్యాంకులు, పోస్టాఫీసుల్లోని పాతనోట్లను రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేయాలని.. పాతనోట్ల విలువకు తగిన కొత్త నోట్లను తీసుకెళ్లాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులను వెలువరించినట్టు సమాచారం. 
 
గత సంవత్సరం నవంబరులో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు తమ వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్నాయని వాటిని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోస్టాఫీసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొరపెట్టుకోవడంతో, వాటిని మార్చుకునేందుకు మరో అవకాశాన్ని ఇస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించినట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments