Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంను త‌ప్పుప‌ట్టిన భారత సైన్యం.. ఎన్డీఏ పరీక్షలు రాయనివ్వరా?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (15:04 IST)
భార‌త సైన్యం తీరును సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. ఎన్డీఏ ప‌రీక్ష‌లను మ‌హిళ‌లు రాసేందుకు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆర్మీ తీరును సుప్రీం ఖండించింది. సెప్టెంబ‌ర్ 5వ తేదీన జ‌ర‌గ‌నున్న ఎన్డీఏ ప‌రీక్ష‌లో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌న తాజా ఆదేశాల్లో పేర్కొంది. 
 
త‌మ విధివిధానం ప్ర‌కారం మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించ‌డం లేద‌ని కోర్టుకు ఆర్మీ తెలిపింది. ఆర్మీ ఇచ్చిన వివ‌ర‌ణ ప‌ట్ల‌ కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ విధానం లింగ‌వివ‌క్ష‌తో కూడుకుని ఉన్న‌ట్లు కోర్టు ఆరోపించింది. తుది ఆదేశాల‌కు లోబ‌డి అడ్మిష‌న్లు ఉంటాయ‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments