Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోకతో పుట్టిన వింత శిశువు... ఆడో మగో గుర్తించే జననాంగాలు కూడా లేవు...

కర్ణాటక రాష్ట్రంలో ఓ వింత శిశువు పుట్టింది. శరీర వెనుక భాగంలో తోక లాంటి భాగంతో జన్మించింది. పైగా, జననాంగాలు కూడా లేవు. దీంతో ఈ వింత శిశువును చూసేందుకు స్థానికులంతా క్యూకట్టారు.

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (18:18 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఓ వింత శిశువు పుట్టింది. శరీర వెనుక భాగంలో తోక లాంటి భాగంతో జన్మించింది. పైగా, జననాంగాలు కూడా లేవు. దీంతో ఈ వింత శిశువును చూసేందుకు స్థానికులంతా క్యూకట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవారపేటలో ఈ వింత శిశువు జన్మించింది.
 
సోమవారపేటకు చెందిన జీకే మూర్తి అనే వ్యక్తి కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈయన భార్య చిన్నమ్మ నిండు గర్భిణి. ఈమెకు సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 
 
అక్కడ ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే శిశువు మరణించింది. బిడ్డకు ఒకటే కాలు ఉంది, వెనుక తోక లాంటి భాగం ఉంది. ఆడ, మగో తెలుసుకోవడానికి జననాంగాలు కూడా లేవని వైద్యులు తెలిపారు. ఇలాంటి వింత శిశువులు జన్మించినప్పటికీ వారు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments