Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్య చేసినవాడెవడో....? మా బంగారు తల్లి గురించి పిచ్చి రాతలు రాయొద్దు... చెన్నై టెక్కీ స్వాతి అంకుల్...

చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో గత శుక్రవారం ఉదయం అత్యంత దారుణంగా చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హత్య చేసిన హంతకుడి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా చెన్నై టెక్కీ స్వాతిని ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్ హత్య చేశాడనీ, ఆమెకు బాగా తెలిసిన అబ్బాయ

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (13:08 IST)
చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో గత శుక్రవారం ఉదయం అత్యంత దారుణంగా చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హత్య చేసిన హంతకుడి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా చెన్నై టెక్కీ స్వాతిని ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్ హత్య చేశాడనీ, ఆమెకు బాగా తెలిసిన అబ్బాయి చేశాడంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి విదితమే. దీనిపై స్వాతి అంకుల్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వాడెవడో... ఎందుకు హత్య చేశాడో మాకు తెలియదు. పోలీసులు తమకు అందించిన ఫుటేజిలో తమ కుటుంబానికి తెలిసిన వ్యక్తిగా వాడు కనిపించడంలేదు. అలాంటి వాడెవడో తమ బంగారు తల్లి స్వాతికి లింకులు పెట్టి రాయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అలాంటి రాతలు రాయవద్దనీ, పోలీసులు దర్యాప్తులో నిజాలు తేలుతాయని ఆయన అన్నారు. నిందితుడిని పట్టుకుంటారని తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని ఆయన అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments