Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి రెండో పెళ్లి చేయించిన తనయుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:36 IST)
తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడి కథ తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లా తెన్ కాశీకి చెందిన సుభాషిణి అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇప్పటికే వివాహమై విడాకులు పొందారు. ఈమెకు దర్శన్ అనే తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో ఆమె తిరుమంగళానికి చెందిన సినిమా రంగంలో పనిచేసే చిత్రకారుడు ఆదిష్‌తో ప్రేమలో పడింది.
 
ఇరువురూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల వారు సమ్మతించలేదు. కానీ సుభాషిణి కుమారుడు దర్శన్ మాత్రం పూర్తిగా సమ్మతిస్తూ వారి వివాహానికి మద్ధతు తెలిపాడు. 
 
తన తల్లి సుఖంగా ఉండాలని పెద్ద అరిందాలా చెప్పాడు. తన చేతుల మీదుగా మంగళసూత్రం అందించి తన తల్లి ప్రేమ వివాహం జరిపించి అందరి మన్ననలు పొందాడు. చిన్నవయసులో పెద్దమనసుతో తల్లి ఆనందం కోసం దర్శన్ చేయూత ఇవ్వడం స్థానికులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments